గ్రామ సచివాలయాన్ని తనిఖీ చేసిన కర్లపాలెం ఎంపీడీవో

గ్రామ సచివాలయాన్ని తనిఖీ చేసిన కర్లపాలెం ఎంపీడీవో

ప్రకాశం: కర్లపాలెం మండలం పేరలి గ్రామ సచివాలయాన్ని కర్లపాలెం ఎంపీడీవో శ్రీనివాసరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. శనివారం ఆయన రికార్డులను పరిశీలించి, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ప్రజలను పదేపదే సచివాలయాల చుట్టూ తిప్పించుకోవద్దన్నారు. వారి సమస్యలను సకాలంలో పరిష్కరించాలన్నారు. ప్రభుత్వ సర్వేలను వేగవంతంగా నిర్వహించాలని సూచించారు.