మందసలో బీజేపీ నూతన కార్యాలయం ప్రారంభం
SKLM: దేశాభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని ప్రధాని నరేంద్ర మోడీ సారధ్యంలో భారతదేశం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుందని జిల్లా బీజేపీ అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావు అన్నారు. మందస గ్రామంలో ఇవాళ ఆయన బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో పతాకాన్ని ఆవిష్కరించి, నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.