ఆకస్మిక తనిఖీలు.. 8 కేసులు నమోదు

ఆకస్మిక తనిఖీలు.. 8 కేసులు నమోదు

MLG: తాడ్వాయి మండలం మేడారం జాతరలో అధిక ధరలకు వస్తువులు విక్రయిస్తున్న వ్యాపారులపై సోమవారం తూనికలు–కొలతల శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. 30 షాపులను తనిఖీ చేసి 2026 ముద్రలేని తూకాలు, ఎమ్మార్పీకి మించిన ధరలపై 8 కేసులు నమోదు చేసినట్లు వరంగల్ జోన్ అసిస్టెంట్ కంట్రోలర్ రాజేశ్వరరావు తెలిపారు.