తన కొడుకు పొలిటికల్ ఎంట్రీపై కవిత క్లారిటీ

తన కొడుకు పొలిటికల్ ఎంట్రీపై కవిత క్లారిటీ

HYD: బీసీల బంద్‌కు మద్దతుగా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఖైరతాబాద్ చౌరస్తాలో నిర్వహించిన మానవహారంలో కవిత కొడుకు ఆదిత్య పాల్గొనడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కవిత కొడుకు త్వరలోనే రాజకీయాల్లోకి రాబోతున్నారని చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో కవిత స్పందిస్తూ.. కేవలం జాగృతి కార్యకర్తగా బీసీల బంద్ కార్యక్రమంలో పాల్గొన్నారని తెలిపారు.