మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించని ఎమ్మెల్యే

మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించని ఎమ్మెల్యే

W.G: ఉంగుటూరు మండలం నారాయణపురం జడ్పీ హైస్కూల్లో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని బుధవారం ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా విద్యార్థులతో కలిసి కూర్చొని మధ్యాహ్న భోజనం చేసి, ఆహార నాణ్యతను స్వయంగా పరిశీలించారు. భోజనం సందర్భంగా విద్యార్థులతో మాట్లాడిన ఎమ్మెల్యే భోజనం రుచి, నాణ్యత, అందిస్తున్న సౌకర్యాలపై ఆరా తీశారు.