'Arrive Alive' లక్ష్యం క్షేమంగా ఇంటికి చేరడమే: ఎస్పీ

'Arrive Alive' లక్ష్యం క్షేమంగా ఇంటికి చేరడమే: ఎస్పీ

VKB: వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ క్షేమంగా తమ ఇళ్లకు చేరుకోవడమే 'Arrive Alive' కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహ మెహ్ర అన్నారు. మంగళవారం "ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక"లో భాగంగా కొడంగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించిన డ్రగ్స్ నివారణ, రోడ్డు భద్రత అవగాహన సదస్సులో ఆమె పాల్గొన్నారు.