VIDEO: చేర్యాల మున్సిపాలిటీకి రూ.15 కోట్లు మంజూరు
SDPT: చేర్యాల మున్సిపాలిటీ అభివృద్ధి కోసం జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి రూ.15 కోట్ల నిధులు మంజూరు చేయించారని బీఆర్ఎస్ నాయకులు తెలిపారు. ఈ మేరకు చేర్యాలలోని అంబేద్కర్ సెంటర్లో ఎమ్మెల్యే చిత్రపటానికి పార్టీ శ్రేణులు క్షీరాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. కార్య క్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.