టీడీపీ కార్యాలయంలో ప్రజా దర్బార్
W.G: తాడేపల్లిగూడెం టీడీపీ కార్యాలయంలో శుక్రవారం ప్రజా దర్బార్ నిర్వహించి, ప్రజల వినతులను టీడీపీ ఇంఛార్జ్ వలవల బాబ్జి స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రజలు తమ సమస్యలను నేరుగా తెలియజేయడంతో, వాటి పరిష్కారం కోసం తీసుకోవాల్సిన చర్యలను సూచించారు. ప్రజల సమస్యలే మా ప్రాధాన్యం… వాటి పరిష్కారమే కూటమి ప్రభుత్వం లక్ష్యం అన్నారు.