ఉమ్మడి కర్నూలు జిల్లా TOP NEWS @ 9PM

ఉమ్మడి కర్నూలు జిల్లా TOP NEWS @ 9PM

★ KRNL ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్‌ను ప్రారంభించిన మంత్రి టీజీ భరత్
★ మద్దికేర మండలంలో ఆస్తి కోసం భర్తను హతమార్చిన భార్య
★ NDL ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన ఎంపీ బైరెడ్డి శబరి
★ పెన్ను క్యాప్ మీద 60 సూక్ష్మ వినాయకులను గీసిన ప్రముఖ చిత్రకారుడు చింతలపల్లె కోటేష్