కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM
★ జిల్లాలో రోడ్డు భద్రత వారోత్సవాల్లో పాల్గొన్న డీజీపీ శివధర్ రెడ్డి
★ కరీంనగర్ నుంచి తిరుమలకు వరుసగా నాలుగు రోజుల పాటు నడవనున్న రైళ్లు
★ వేములవాడ భీమేశ్వరస్వామివారికి దర్శించుకన్న రోడ్డు భద్రత ఐజీపీ రమేష్ నాయుడు
★ చిగురుమామిడిలో ట్రాక్టర్ బోల్తా.. డ్రైవర్ మృతి