కళాశాలలో అధ్యాపకుడి పోస్ట్ కోసం దరఖాస్తుల ఆహ్వానం

కళాశాలలో అధ్యాపకుడి పోస్ట్ కోసం దరఖాస్తుల ఆహ్వానం

ATP: శింగనమలలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అధ్యాపకుడి పోస్టు కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ బుధవారం ఒక ప్రకటనలో కోరారు. పౌరశాస్త్రం సబ్జెక్టు బోధించేందుకు అర్హత కలిగిన వారు ఈ నెల 31లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మండల కేంద్రం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రధానాచార్యులకు దరఖాస్తు అందించాలని కోరారు.