VIDEO: పోచారంలో గ్రావెల్ రోడ్డు నిర్మాణానికి భూమిపూజ
NZB: ఎడపల్లి మండలం పోచారంలో ఉపాధి హామీ (NREGS) నిధులతో రూ.3 లక్షల వ్యయంతో గ్రావెల్ రోడ్డు, మరో రూ. 3 లక్షల వ్యయంతో సీసీ డ్రైనేజీ పనులు చేపట్టనున్నట్లు సర్పంచ్ నీరడి జ్యోతి రవి తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పులి శ్రీనివాస్, ఇతర పార్టీ నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు. గ్రామాభివృద్ధికి తమ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందన్నారు.