INSPIRATION: సరోజినీ నాయుడు

INSPIRATION: సరోజినీ నాయుడు

సరోజినీ నాయుడు 'భారత కోకిల'గా ప్రసిద్ధి చెందిన గొప్ప కవయిత్రి, స్వాతంత్య్ర సమరయోధురాలు. 1879లో HYDలో జన్మించిన ఈమె, భారత జాతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షత వహించిన తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించారు. స్వాతంత్య్రం అనంతరం దేశంలోనే తొలి మహిళా గవర్నర్‌గా(UP) సేవలందించారు. తన కవిత్వంతో ప్రపంచాన్ని, తన గళంతో బ్రిటీష్ వారిని గడగడలాడించిన ఆమె మహిళా లోకానికి స్ఫూర్తిప్రదాత.