VIDEO: మోహన్ కుటుంబానికి పూర్వ విద్యార్థుల సానుభూతి

VIDEO: మోహన్ కుటుంబానికి పూర్వ విద్యార్థుల సానుభూతి

WGL: వర్ధన్నపేట పట్టణంలో 1993–94 విద్యాసంవత్సరానికి చెందిన 10వ తరగతి పూర్వ విద్యార్థులు ఇటీవల అకాల మృతి చెందిన గొల్లపల్లి మోహన్ కుటుంబాన్ని ఆదివారం కలిసి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మోహన్ మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ, ఆయన కుటుంబానికి ధైర్యం, మనోధైర్యం కలగాలని కోరుకున్నారు.