'ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి'

ADB: సీజనల్ వ్యాధులను దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని తాంసి PHC హెల్త్ సూపర్వైజర్ తులసీరామ్ తెలిపారు. గురువారం తాంసి మండలంలోని వడ్డాడి గ్రామంలో వైద్య ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రోగులకు మందులను పంపిణీ చేశారు. వర్షాలను దృష్టిలో ఉంచుకొని ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని సూచించారు.