డీఆర్‌సీ సమావేశం వాయిదా
SKLM: జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం జరగాల్సిన జిల్లా సమీక్షా కమిటీ (డీఆర్‌సీ) సమావేశం అనివార్య కారణాల వల్ల వాయిదా పడిందని జిల్లా ప్రణాళికాధికారి లక్ష్మీ ప్రసన్న ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా ఇంఛార్జ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధ్యక్షతన జరగాల్సిన ఈ సమావేశం వాయిదా పడిందన్నారు. తదుపరి తేదీని త్వరలోనే వెల్లడిస్తామని ఆమె తెలిపారు.