VIDEO: పాఠశాలలో కండోమ్స్ ప్యాకెట్స్ పై విచారణ
MDK: రామాయంపేట మండలం కాట్రియాల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల వద్ద కండోమ్స్ లభించడంపై విచారణ చేపట్టినట్టు ప్రధానోపాధ్యాయులు ఉదయ్ కాంత్ తెలిపారు. అయితే గ్రామానికి చెందిన ఒక మహిళ ఆరోగ్యశాఖలో విధులు నిర్వహిస్తున్నారని, ఆమె వద్ద ఎక్స్పైర్ అయిన కండోమ్స్ దహనం చేసే క్రమంలో మిగిలిపోయిన కండోమ్స్‌ను కొందరు వ్యక్తులు ఇక్కడికి తీసుకు వచ్చినట్టు విచారణలో తెలిందన్నారు.