VIDEO: బీసీ కులగణనపై కాంగ్రెస్ కార్యకర్తల సంబరాలు

HNK: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీ కుల గణన చేపట్టి చట్టబద్ధత కల్పించడానికి అసెంబ్లీలో ప్రవేశపెట్టడాన్ని హర్షిస్తూ హన్మకొండ జిల్లా కేంద్రంలో నేడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఘనంగా సంబరాలు చేసుకున్నారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.