MROకు వినతిపత్రం అందజేసిన CPM

MROకు వినతిపత్రం అందజేసిన CPM

KMM: తిరుమలాయపాలెంలోని 254 సర్వే నంబరులోని ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని CPM మండల కమిటీ ఆధ్వర్యంలో MRO లూథర్ విల్సన్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా CPM మండల కార్యదర్శి కొమ్ము శ్రీను మాట్లాడుతూ.. ఆక్రమించిన ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుని, దానిపై మండలానికి మంజూరైన ఐటీఐ కళాశాలను నిర్మించాలని ఆయన కోరారు.