VIDEO: పుట్టపర్తి బస్టాండ్ వద్ద ఆటో స్టాండ్ వివాదం..!

VIDEO: పుట్టపర్తి బస్టాండ్ వద్ద ఆటో స్టాండ్ వివాదం..!

సత్యసాయి: పుట్టపర్తి బస్టాండ్ దగ్గర 40 సంవత్సరాలుగా ఉన్న ఆటో స్టాండ్‌ను పోలీసులు అనుమతించకుండా ఆటో డ్రైవర్లను అడ్డుకున్నారు. దీనిపై డ్రైవర్లు మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. వారు జిల్లా ఎస్పీ నుంచి స్పందన కోరుతూ.. ఇంతకాలం ఈ స్థలంలోనే స్టాండ్ కొనసాగించామన్న విషయాన్ని గుర్తు చేశారు. దీంతో సడన్‌గా ఆటోలు పార్క్ చేయకూడదని వారు తెలపడంతో చర్యపై వివరణ ఇవ్వాలన్నారు.