అచ్చంపేటలో రసవత్తరంగా రాజకీయాలు

అచ్చంపేటలో రసవత్తరంగా రాజకీయాలు

NGKL: మాజీ MLA గువ్వల బాలరాజు రాజీనామాతో రాజకీయాలు వేడెక్కాయి. BRS నాయకులు, కార్యకర్తల్లో గందరగోళం నెలకొంది. కొందరు KCR నాయకత్వంపై తమ విశ్వాసం వ్యక్తం చేస్తుండగా.. మరికొందరు గువ్వల బాటలోనే నడవాలని నిర్ణయించుకున్నారు. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డితో పాటు మాజీ MLAలు మర్రి, జైపాల్ యాదవ్ ఈవాళ అచ్చంపేటకు వస్తుండటంతో పట్టణంలో ప్రాధ్యానత సంతరించుకుంది.