జిల్లాలో పెరిగిన చలి తీవ్రత

జిల్లాలో పెరిగిన చలి తీవ్రత

MBNR: జిల్లాలో చలి తీవ్రత గత వారం రోజులుగా కొనసాగుతుంది. గడిచిన 24 గంటల్లో కోయిలకొండ మండలం సిరి వెంకటాపూర్‌లో అత్యల్పంగా 10.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. మిడ్జిల్ మండలం కొత్తపల్లి, దోనూరు, కోయిలకొండ మండలం పారుపల్లి 10.6, మిడ్జిల్ 10.9, మహబూబ్‌నగర్ గ్రామీణం 11, దేవరకద్ర, రాజాపూర్ 11.1 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదయింది.