VIDEO: చెరువులో మృతదేహం లభ్యం.. UPDATE

VIDEO: చెరువులో మృతదేహం లభ్యం.. UPDATE

MHBD: గంగారం మండలం కోమాట్లగూడెంలోని చెరువులో ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైన విషయం తెలిసిందే. వివరాల్లోకి వెళితే.. మండలంలోని మహాదేవునిగూడెం గ్రామానికి చెందిన బోల్లేపల్లి సారయ్య అనే వ్యక్తి కోమాట్లగూడెంలో జరుగుతున్న ఒక వివాహ వేడుకకు హాజరయ్యారు.​పెళ్లి వేడుక అనంతరం బహిర్భూమికి వెళ్లిన సారయ్య అదుపుతప్పి చెరువులో పడి మరణించినట్లు ప్రాథమికంగా గుర్తించారు.