'యజ్ఞం' కు హాజరుకావాలని ఎంపీకు ఆహ్వానం

'యజ్ఞం' కు హాజరుకావాలని ఎంపీకు ఆహ్వానం

KMM: యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహాస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా యాదగిరిగుట్టలోని మున్నూరుకాపు (కాపు) భవన్ లో ఏప్రిల్ 26వతేదీ ఆదివారం యజ్ఞం జరుగుతుంది. ఈ సందర్భంగా భవన్ ఛైర్మన్ నేతి విద్యాసాగర్ బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్రను శనివారం సాయంత్రం కలిసి యజ్ఞా కార్యక్రమానికి రావాలని ఆహ్వానించారు.