మహ్మదాబాద్‌లో 'చిల్డ్రన్ టూ స్పీక్' కార్యక్రమం

మహ్మదాబాద్‌లో 'చిల్డ్రన్ టూ స్పీక్' కార్యక్రమం

MBNR: మహ్మదాబాద్ మండల కేంద్రంలోని స్థానిక బాలుర ఉన్నత పాఠశాలలో గురువారం ఎంఈవో రాజు నాయక్ 'చిల్డ్రన్ టూ స్పీక్' కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులలో మాట్లాడే నైపుణ్యాలను పెంపొందించే లక్ష్యంతో ఈ కార్యక్రమం నిర్వహించబడిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో నరేందర్, తహసీల్దార్ విద్యాసాగర్ రెడ్డి, ఎస్సై శేఖర్ పాల్గొన్నారు.