VIDEO: నిర్వాసిత కాలనీలలో సీపీఎం పర్యటన

VIDEO: నిర్వాసిత కాలనీలలో సీపీఎం పర్యటన

ELR: జంగారెడ్డిగూడెంలో ఉన్న పోలవరం నిర్వాసిత కాలనీలను గురువారం సీపీఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో పరిశీలించారు. మండల కార్యదర్శి ఎంజీవరత్నం మాట్లాడుతూ.. జాతీయ ప్రాజెక్టు కోసం తమ జీవితాలను త్యాగం చేసిన పోలవరం నిర్వాసితులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రోడ్డున పడవేశాయని ఆరోపించారు.