VIDEO: మాజీ MLA పేరు చెప్పి కబ్జాలు చేస్తున్న వారి అల్లుడు

VIDEO: మాజీ MLA పేరు చెప్పి కబ్జాలు చేస్తున్న వారి అల్లుడు

MNCL: బెల్లంపల్లి మండలం మాలగురిజాలలో మాజీ MLA దుర్గం చిన్నయ్య అల్లుడు నారాయణ తమ ఇంటి స్థలాన్ని అక్రమంగా పట్టా చేసుకున్నారని బాధితులు రమేష్ గౌడ్, గణేష్ గౌడ్ బుధవారం ఆరోపించారు. ఇదేంటని ప్రశ్నిస్తే మా వెనుక మాజీ MLA, మాజీ MPP ఉన్నారని దిక్కున్న చోట చెప్పుకోమంటూ బెదిరిస్తున్నారని అన్నారు. అధికారులు స్పందించి వారికి న్యాయం చేయాలని కోరారు.