యువత.. డేటింగ్ యాప్స్ పట్ల జాగ్రత్త

యువత.. డేటింగ్ యాప్స్ పట్ల జాగ్రత్త

HYD: డేటింగ్ యాప్స్ ద్వారా పరిచయం పెంచుకొని, నమ్మకం కలిగిన తరువాత మత్తు పదార్థాల రుచి చూపించి, ఒక్కసారి సరదా పేరుతో యువతను గంజాయి సహా వివిధ రకాల డ్రగ్స్ వలయంలోకి లాగుతున్నట్లు HYDలో పలుచోట్ల కేసులు నమోదవుతున్నాయి. ఇలాంటి ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో యువత జాగ్రత్తగా ఉండాలని నిపుణులు, పోలీసులు హెచ్చరిస్తున్నారు.