'రెండో విడత ఎన్నికలకు పటిష్ట భద్రత'

'రెండో విడత ఎన్నికలకు పటిష్ట భద్రత'

సూర్యాపేట జిల్లాలో రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల కోసం పటిష్ట భద్రతను ఏర్పాటు చేసినట్లు సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ తెలిపారు. శుక్రవారం సాయంత్రం ప్రచారం ముగియడంతో, స్థానికేతరులు గ్రామాల్లో ఉండరాదని హెచ్చరించారు. పెన్ పహాడ్, చివ్వెంల, మునగాల తదితర మండలాల్లో ఐదు అంచుల భద్రత ఏర్పాటు చేశామన్నారు.