నందిగామలో న్యాయ విజ్ఞాన సదస్సు

నందిగామలో న్యాయ విజ్ఞాన సదస్సు

NTR: అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం సందర్భంగా నందిగామ నెహ్రు నగర్‌లో భవిత వికలాంగుల సెంటర్ నందు న్యాయ విజ్ఞాన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి అడిషనల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ జడ్జ్ వందన పాల్గొని మాట్లాడుతూ.. పట్టుదల ఉంటే అంగవైకల్యం అడ్డు కాదని పేర్కొన్నారు. మీకు ఎటువంటి సమస్య ఉన్న మండల లీగల్ సర్వీస్ కమిటీ వారిని సంప్రదించాలని ఆమె కోరారు.