VIDEO: భక్తుడి భుజాలపై వానరం.. కుటుంబీకుల సంబురం

VIDEO: భక్తుడి భుజాలపై వానరం.. కుటుంబీకుల సంబురం

JGL:కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో ఓ బాలభక్తుడి భుజస్కందాలపై ఎక్కిన వానరం కొద్దిసేపు ప్రేమ చూపించడంతో కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. కొండపైనున్న కళ్యాణకట్టకు తలనీలాలు సమర్పించడానికి వచ్చిన యువకుడి భుజాలపై కోతి కూర్చొని, అతడిని ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా కొద్దిసేపు తలలో పేలు చూసుకుంటూ ఉండడంతో కుటుంబీకులు అదృష్టంగా భావించారు.