'సర్‌' పని ఒత్తిడిపై ఆందోళన

'సర్‌' పని ఒత్తిడిపై ఆందోళన

పశ్చిమ బెంగాల్‌లో ఈసీ SIRను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ SIR ప్రక్రియతో తమకు పని ఒత్తిడి, పని పరిస్థితులు, మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందంటూ BLOలో నిరసన చేపట్టారు. విధులు నిర్వహిస్తున్న కోల్‌కతా‌ ప్రధాన కార్యాలయాన్ని మట్టడించారు. మరోవైపు బీజేపీ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున అక్కడకు చేరుకుని..BLOకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.