యాదాద్రి కొండపై ప్రమాదం.. భక్తురాలి కాలు నుజ్జునుజ్జు

యాదాద్రి కొండపై ప్రమాదం.. భక్తురాలి కాలు నుజ్జునుజ్జు

BHNG: యాదగిరిగుట్ట కొండపై ఓ భక్తురాలికి ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు ఎక్కుతుండగా సదరు భక్తురాలి కాలిపై నుంచి బస్సు వెళ్లింది. దింతో బాధితురాలి కాలు నుజ్జునుజ్జు అయింది. అప్రమత్తమైన సిబ్బంది క్షతగాత్రురాలికి ప్రథమ చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు.