వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో స్వాతంత్య్ర వేడుకలు

SKLM: జలుమూరు మండలం వివిధ ప్రభుత్వ కార్యాలయంలో శుక్రవారం 79వ స్వాతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఎంపీపీ కార్యాలయంలో ఎంపీపీ వాన గోపి తాహసీల్దార్ కార్యాలయంలో జెడ్పీటీసీ ఎం.విజయశాంతి జాతీయ పతాక ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, పలువురు ప్రజాప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.