కుటుంబంతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్న MLA

కుటుంబంతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్న MLA

ఆసిఫాబాద్ మండల కేంద్రంలోని కొత్తగా ఏర్పడిన రాజంపేట గ్రామపంచాయతీలో ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మీ బుధవారం కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్బంగా MLA మాట్లాడుతూ.. రాజంపేట గ్రామ పంచాయితీలో నివాసం ఉంటున్న ప్రతి ఒక్కరూ ఓటు వేసేందుకు ఇళ్ల నుంచి బయటకు రావాలని కోరారు.