లైఫ్ పార్ట్‌నర్‌పై రష్మిక ఆసక్తికర కామెంట్స్

లైఫ్ పార్ట్‌నర్‌పై రష్మిక ఆసక్తికర కామెంట్స్

స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా ఇటీవల 'హానెస్ట్‌ టౌన్‌హాల్‌' అనే యూట్యూబ్‌ ఛానల్‌లో పాల్గొంది. ఈ సందర్భంగా తన జీవిత భాగస్వామి గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. తన కోసం యుద్ధం చేయగలిగే జీవిత భాగస్వామి కావాలని కోరుకుంది. అలాంటి వ్యక్తి తనకు దొరికితే అతడి కోసం తాను ఎంత దూరమైనా వెళ్తానని, అవసరమైతే బుల్లెట్‌కైనా ఎదురెళ్తానని రష్మిక పేర్కొంది.