తూ.గో జిల్లా టాప్ న్యూస్ @12PM
★ కొండ గుంటూరులో ధాన్యం సేకరణ పై రైతులతో సమీక్షించిన మంత్రి నాందేడ్ల
★ కృష్ణునిపాలెంలో పాముకాటుకు గురైన ఐదేళ్ల బాలుడు
★ హైకోర్టు ఆదేశాల మేరకు గాయత్రి ఇసుక ర్యాంపూ ప్రాంతాన్నితనిఖీ చేసిన కలెక్టర్ కీర్తి చేకూరి
★ పిడింగోయ్యలో 'రైతన్న మీకోసం' వారోత్సవాల్లో పాల్గొన్న AMC ఛైర్మన్ మార్ని వాసుదేవ్