VIDEO: నూతన బస్సు సర్వీసులను ప్రారంభించిన ఎమ్మెల్యే

VIDEO: నూతన బస్సు సర్వీసులను ప్రారంభించిన ఎమ్మెల్యే

KMR: బాన్సువాడ డిపోకు కొత్తగా కేటాయించిన రెండు ఎక్స్‌ప్రెస్ బస్సు సర్వీసులను వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. రాష్ట్రంలో మహిళల కోసం ప్రభుత్వం మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించిందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆగ్రోస్ ఛైర్మన్ బాల్ రాజు, డిపో మేనేజర్ సరితా దేవి ఉన్నారు.