బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కూతురు టాలీవుడ్‌లోకి ఎంట్రీ?

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కూతురు టాలీవుడ్‌లోకి ఎంట్రీ?

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రవీనా టాండన్ కూతురు రాషా తడాని టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. దివంగత నటుడు ఘట్టమనేని రమేష్ బాబు తనయుడు జయ కృష్ణ హీరోగా ఓ సినిమా రాబోతుందట. దర్శకుడు అజయ్ భూపతి ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారట. ఇందులో రాషా కథానాయికగా నటించనున్నట్లు సమాచారం. అక్టోబర్ 15 నుంచి ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ కానున్నట్లు సినీ వర్గాల్లో టాక్.