నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @9PM

నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ దేవరకొండలో 'ప్రజా పాలన - ప్రగతి' ప్రణాళిక ర్యాలీని జెండా ఊపి ప్రారంభించిన ఎమ్మల్యే బాలు నాయక్
➢ మిర్యాలగూడలో ప్రమాదవశాత్తు బస్సు టైరు కిందపడి మహిళ మృతి
➢ తుమ్మలపల్లిలోషార్ట్ సర్క్యూట్‌తో టిప్పర్ దగ్ధం
➢ ఎర్రబెల్లి లింగమతుల జాతరకి పోలీస్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు