VIDEO: రూ.100 కోట్లతో పద్మావతి ఘాట్ నిర్మాణం
TPT: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ పరిసరాల్లోని స్వర్ణముఖి నది తీరాన రూ.100 కోట్ల వ్యయంతో పద్మావతి ఘాట్ను నిర్మించనున్నట్లు తుడా ఛైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి తెలిపారు. తుడా అధికారులతో కలిసి ఆయన స్వర్ణముఖి నది పరివాహక ప్రాంతాన్ని పరిశీలించారు. ఘాట్ నిర్మాణానికి సీఎం సానుకూలంగా స్పందించారని, నిర్మాణానికి సంబంధించిన నివేదికలను రూపొందించాలన్నారు.