VIDEO: క్యూ లైన్‌లో పసిపిల్లాడు

NLG: రాష్ట్రంలో యూరియా అందక రైతులు పడిగాపులు గాస్తున్న విషయం తెలిసిందే. తాజాగా నాగార్జునసాగర్‌లో యూరియా కోసం పసి పిల్లవాడిని క్యూ లైన్‌లో నిలబెట్టి తండ్రి పొలం పనులకు వెళ్లిన దుస్థితి నెలకొంది. ఇది గమనించిన స్థానికులు వీడియో తీయగా, రైతు మాట్లాడుతూ.. గతంలో యూరియా కొరత లేదని, ఇప్పుడు ఈ గోసలు పడుతున్నమని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ వీడియో SMలో వైరల్ అవుతోంది.