VIDEO: నాచగిరి క్షేత్రంలో గంగా హారతి

VIDEO: నాచగిరి క్షేత్రంలో గంగా హారతి

SDPT: వర్గల్ మండలం నాచారం గుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రం వద్ద గంగా హారతి కార్యక్రమం చేపట్టారు. కార్తీక మాసం సోమవారం పురస్కరించుకొని హరిద్రా నది వద్ద ఛైర్మన్ పల్లెర్ల రవీందర్ గుప్తా, ఈవో విజయ రామారావు ఆధ్వర్యంలో గంగా హారతి నిర్వహించారు. సాంస్కృతిక ప్రదర్శనలు, మహిళలు హారతులు పట్టుకుని హరిద్రా నది వద్దకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు.