'అభివృద్ధి ప్రతిపాదనలకు సీఎం సానుకూల స్పందన'

'అభివృద్ధి ప్రతిపాదనలకు సీఎం సానుకూల స్పందన'

VZM: జిల్లా అభివృద్ధికి సంబంధించి CM చంద్రబాబు నాయుడు సానుకూల నిర్ణయాలు తీసుకున్నారని జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి పేర్కొన్నారు. అమరావతిలో సీఎం అధ్యక్షతన జరిగిన జిల్లా సమీక్షా సమావేశ విశేషాలను ఆయన వెల్లడించారు. జిల్లా ప్రజాప్రతినిధులు అందించిన ప్రతిపాదనలపై సీఎం సానుకూలంగా స్పందించారన్నారు.