హత్యాయత్నం కేసులో నలుగురు రిమాండ్

హత్యాయత్నం కేసులో నలుగురు రిమాండ్

SRPT: హత్యాయత్నం కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ ప్రసన్నకుమార్ తెలిపారు. శనివారం చివ్వేంల పోలీస్ స్టేషన్‌లో వివరాలు వెల్లడించారు. శుక్రవారం కుడ గ్రామ శివారులో మధుర వైన్స్ వద్ద నలుగురు వ్యక్తులు కర్రలతో హత్యాయత్నానికి ప్రయత్నించినట్లు తెలిపారు. పలు సెక్షన్ కింద కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్‌కి తరలించినట్లు డీఎస్పీ తెలిపారు.