అణ్వాయుధాలను ఉపయోగించే పరిస్థితి రాదు: పుతిన్

అణ్వాయుధాలను ఉపయోగించే పరిస్థితి రాదు: పుతిన్

ఉక్రెయిన్‌పై అణ్వాయుధాలను ఉపయోగించే అవసరం తలెత్తదని రష్యా అధ్యక్షుడు పుతిన్ వెల్లడించారు. ఉక్రెయిన్ వివాదానికి తార్కిక ముగింపు తీసుకురావడానికి రష్యా వద్ద బలం ఉందని ఆయన పేర్కొన్నారు. 2022లో ప్రారంభించిన యుద్ధాన్ని రష్యా కోరుకునే విధంగా ముగించడానికి తమ వద్ద బలం, వనరులు ఉన్నాయన్నారు.