'ఓరుగల్లు ఘనా కళా వైభవం' కార్యక్రమంలో పాల్గొన్న MLA

'ఓరుగల్లు ఘనా కళా వైభవం' కార్యక్రమంలో పాల్గొన్న MLA

HNK: కాళోజి కళక్షేత్రంలో ఆదివారం రాత్రి నిర్వహించిన 'ఓరుగల్లు ఘనా కళా వైభవం' కార్యక్రమంలో ఎమ్మల్యే నాయిని రాజేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమాని ఉధృతం చేసిన ఘనత పాటకి చెందుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వం కళాకారులకు అండగా ఉంటుందని హామి ఇచ్చారు.