పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలు పరిష్కరించాలి

పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలు పరిష్కరించాలి

మద్దిరాల: ధరణి ద్వారా పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలు పరిష్కరించాలని చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కోట గోపి, కందాల శంకర్ రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయం ముందు కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి మాట్లాడారు. ఎర్ర పహాడ్ జన్నారెడ్డి భూముల్లో కబ్జా కలిగి సాగు చేసుకుంటున్నా రైతులందరికీ పట్టాలు పంపిణీ చేయాలని కోరారు.