వర్ధన్నపేటలో 102, 108 అంబులెన్స్‌ల తనిఖీ

వర్ధన్నపేటలో 102, 108 అంబులెన్స్‌ల తనిఖీ

WGL: అత్యవసర పరిస్థితుల్లో క్షతగాత్రులను వెంటనే దవాఖానలకు తరలించాలంటూ జీవి కేఎంఆర్ఎ ఆడిటింగ్ టీం సభ్యుడు ఫయాజ్ సూచించారు. శనివారం వర్ధన్నపేట పట్టణంలో 102, 108 అంబులెన్స్‌ల రిజిస్టర్లు, వైద్య పరికరాలు, మందులను ఆయన తనిఖీ చేశారు. అత్యవసర సేవల్లో వేగంగా స్పందించి అంబులెన్స్‌లను పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందికి సూచించారు.