కొత్త రేషన్ కార్డులపై బిగ్ అప్డేట్

కొత్త రేషన్ కార్డులపై బిగ్ అప్డేట్

VSP: రాష్ట్రంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ఇవాళ ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో విశాఖ జిల్లాలో 5,17,149 కుటుంబాలకు కార్డులు పంపిణీ చేయనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. వలస వెళ్లిన లబ్ధిదారులు తమ కార్డును నమోదు చేసుకున్న రేషన్ దుకాణం వద్దే తీసుకోవాలన్నారు. ఏటీఎమ్ కార్డు సైజులో, క్యూఆర్ కోడ్‌తో ఈ కార్డు ఉంటుంది.